పాఠశాల నాయకులుగా, దాని నిర్వహణ, బోధనాభ్యసన ద్వారా అత్యుత్తమమైన విజ్ఞాన కేంద్రం గా రూపొందించడమే గాక, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని, దార్శినికతను , విజ్ఞానాన్ని, మర్యాదపూర్యక ప్రవర్తనని, బోధనా సిబ్బంది పాఠ్యప్రణాళిక రూపకల్పనలో నూతన విధాన పోకడలు అనుసరించేలా, తను సమయపాలన పాటించి ఉపాధ్యాయలకు విద్యార్థుల తల్లితండ్రులకు నమ్మకాన్ని కలిగించేలా ఆదర్శముగా నిలిచి, పాఠశాల యాజమాన్యానికి, సిబ్బందికి లక్ష్యాలు సాధించే దిశగా విజన్ ఏర్పాటు చేసుకొని పదవీభాద్యతలు నిర్వహించి పాఠశాల అభివృద్ధికి బాటలు వేసిన పూజ్యమహనీయులు మన ప్రధానోపాధ్యాయులు.

1962 పాఠశాల ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు భాద్యతలు నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల పదవీకాలం వివరాలు
క్రమ సంఖ్య పేరు విధుల నిర్వహణ పదవీకాలం
నుండి వరకు
1 స్వర్గీయ శ్రీ మట్టా రామయ్య గారు 26-07-1962 20-06-1966 3.8 Years
2 స్వర్గీయ శ్రీ సి.వి.ఎస్ ప్రకాశం రావు గారు 27-06-1966 05-07-1967 1 Years
3 స్వర్గీయ శ్రీ ఎం.వి.వెంకట రావు గారు 06-07-1967 20-12-1967 0.4 Years
4 స్వర్గీయ శ్రీ టి.సత్యనారాయణ గారు 05-01-1968 25-06-1969 1.4 Years
5 స్వర్గీయ శ్రీ పి.ఏం ఎస్. పిళ్ళై గారు 05-07-1969 13-06-1976 6.9 Years
6 శ్రీ తన్నీరు గురవయ్య గారు 21-08-1976 31-07-2000 23.9 Years
7 శ్రీమతి మారేపల్లి సూర్యకుమారి గారు 01-08-2000 31-08-2005 5.1 Years
8 శ్రీ యర్రమనేని వెంకటేశ్వర్లు గారు 01-09-2005 28-02-2012 6.4 Years
9 శ్రీ సురం సుధాకర్ గారు 01-03-2012 30-06-2017 5.3 Years
10 శ్రీమతి బాచిన అనిత గారు 01-07-2017 ఇప్పటి వరకు